అనార్జవము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
వ్యు. న + ఆర్జవమ్ -అత్ర. (న.బ.వ్రీ.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మోసము అని అర్థము
- 1. కుటిలత.2. జబ్బు....... శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956
- సం.విణ.1. కుటిలమైనది.2. వంకరైనది. ............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- [మోసము] = అటమటము, అతిసంధానము, అనార్జవము, అభిసంధి, అఱ, అఱగొఱ, ఆగడము, ఉక్కివము, ఉపధి, ఉపాధి, కపటము, కల్కము, కల్లతనము, కవుడు, కాకరూపకము, కికురింత, , కుదుకనగోలు, కుదుప, కువాళము, కూటము, కేనము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు