impose
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, మోసము చేసుట, వంచించుట.
- he imposeed upon me నన్నుమోసము చేసినాడు, వంచించినాడు.
- I was imposeed upon మోసపోయితిని, గడ్డితింటిని.
క్రియ, విశేషణం, to lay on as a burthen or penalty కష్టము.
- he imposeed a tax on these lands ఈ నేలలకు పన్ను వేసినాడు, పన్ను కట్టినాడు.
- he imposeed hard conditions upon them వాండ్లకు మహా నిర్బంధములనునిర్ణయించినాడు, విధించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).