cunning
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, artfice కపటము, వంచన తంత్రము, టక్కు.
- skill ప్రవీణత, నిపుణత,చమత్కారము, నేర్పు.
విశేషణం, artful ఉపాయముగల, తంత్రమైన.
- sly కపటమైన, వంచనైన, జిత్తులుగల.
- skilful ప్రవీణమైన, నిపుణమైన, కుశాగ్ర బుద్ధిగల.
- a cunning man or rogue కపటి, తంత్రవాది.
- ( or conjurer ) మంత్రగాడు, గారడివాడు.
- the cunning woman మంత్రకత్తె.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).