trick
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, యుక్తి, కుయుక్తి, చమత్కారము.
- or evil device మోసము, వంచన.
- or ill habit దుర్గుణము, పితలాటకము.
- this horse has a bad trick of biting యీ గుర్రానికికొరికే దుర్గుణము వున్నది.
- a trick at cards meaning one time కాకితాలు ఆడడములోవొక పట్టు.
క్రియ, విశేషణం, మోసపుచ్చుట, వంచించుట.
- to trick out; to dress; to adornదిద్దుట, శృంగారించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).