కీలు
Jump to navigation
Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- కీళ్ళు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- శరీరములోని కీళ్ళు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వానికి ఏకీలు కాకీలు విరిచెయ్యాలి .... బెదిరించడం.
- కీలెరిగి వాత పెట్టాలి."
- పొందుగా నందలంబులు పల్లకీలు దక్షత నాయితముసేయు శైబికులును