చీల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
చీలలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చీల అంటే రెండు కొయ్యలను కలిపి ఉంచడానికి ఉపయోగించబడుతున్న లోహము వస్తువు. గోడలకు సామానులు తేలిక పాటి సామానులను తగిలించడానికి కూడా ఈ చీలలు ఉపయోగపడతాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
చీలమండలము.