వీడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ/ విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • వదిలిపెట్టి అని ఒక అర్థము. ఉదా: వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.
  • ఇతనిది అని మరొక అర్థము: ఉదా: ఆ పుస్తకము వీడిది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

వీడని/విడిచిపెట్టు/ విడిపించు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: నిను వీడని నీడను నేనే........

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వీడి&oldid=846682" నుండి వెలికితీశారు