Jump to content

విడిచిపెట్టు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

త్యజించు

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అజ్జగించు, ఉత్సృజించు, ఉదలు, ఉదల్చు, ఉద్యాపనచేయు, ఎగజోపు, ఎగవిడుచు, ఎడమించు, ఎడలు, ఓసరించు, కట్టిపెట్టు, కడచేయు, కడనుంచు, కడపు, ఖేటించు, చేవదలు, తక్కు, తొఱగించు, తొఱగు, త్రేచు, త్రోయు, దిగద్రావు, దిగద్రోచు, దిగవిడుచు, దిగవైచు, దూషించు, నిఱునీగు, నులుము, పరిత్యజించు, పరివర్జించు, పరిహరించు, పఱగడవైచు, పాయబెట్టు, పాయు, పెట్టు, పోనిడు, పోనొత్తు, పోబుచ్చు, పోబెట్టు, పోవిడుచు, మాను, మీటు, ముగియించు, వక్కరించు, వదలు, వర్జించు, విడగొట్టు, విడజిమ్ము, విడద్రొక్కు, విడద్రోచు, విడనాడు, విడబుచ్చు, విడిచిపెట్టు, విడు, విడుచు, విసర్జించు, వీడనాడు, వీడుకొను, వీడుచు, సంతబెట్టు, సడలు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]