వదలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వదిలిపెట్టు విడుదల ఉదా: వాడిని నిర్ధోషిగా కోర్టువారు వదిలి పెట్టారు.
- ఉదా: నీవు కట్టిన కట్టు వదులుగా వున్నది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: దాచాలంటే దాగదులే... దాగుడు మూతలు సాగవులే.. వలపుల సంకెలు విడిచే దాక వదలను వదలను వదలను లే....