పెట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉంచు అని అర్థము: ఉదా: దీనిని అక్కట పెట్టు అని అంటుంటారు.(2) వారు నామీద పెద్ద భాద్యతను పెట్టారు/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పెట్టాను | పెట్టాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పెట్టావు | పెట్టారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పెట్టాడు | పెట్టారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పెట్టింది | పెట్టారు |
- వ్యతిరేక పదాలు