Jump to content

world

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, the earth భూమి.

  • a better world పరమండలము, మోక్షస్థానము.
  • a new world పరదేశము, కొత్తసీమ.
  • in this world and in the next: or, in both worlds ఇహమందు పరమందున్ను.
  • on the face of the world భూతలమందు.
  • in this world he was very happy but now what has become of him ఇహమందు నిండా సుఖముగా వుండినాడు గాని వాని గతి యిప్పుడు యేమిగా వున్నది, బ్రతికి వుండినప్పుడు వానిపని బాగానే వుండినదిగాని చచ్చిన తరువాత యేమిగా వున్నది.
  • the universe ప్రపంచము.
  • in all the world లోకమంతా, ప్రపంచమంతా, సర్వత్ర.
  • the new world: that is, America అమరికా దేశము.
  • as distinguished from the old world, that is Europe శీమ.
  • mankind లోకులు, జనులు, ప్రజలు.
  • knowledge of the world చతురత, చమత్కారము, కాపట్యము.
  • he showed his knowledge of the world in this ఇందువల్ల వాడు నిండా తెలివిగలవాడని తెలిసినది.
  • a man of the world చమత్కారి, చతురుడు, కపటి.
  • love not the world ఇహమును కోరవద్దు.
  • I John II.
  • 15.
  • సంసారము
  • B+.
  • the lower and upper world (earth and heaven) ఇహపరములు.
  • the animal world జీవకోటి.
  • the vagetable world వృక్షకోటి.
  • he is before the world వాడు కలిగినవాడై వున్నాడు, భాగ్యవంతుడు గా వున్నాడు.
  • he began the world with nothing వాడు వుద్యోగానికి మొదలు పెట్టేటప్పుడు వాడికి యేమి లేకుండా వుండినది, నిరుపేద గా వుండినాడు.
  • he is now above the world వాడు యిప్పుడు కలిగిన వాడుగా వున్నాడు.
  • what in the world do you meant ? అయ్యో అదేమి మాట.
  • what in the world is that? ఇది యేమిటో.
  • would I consent to this ? notfor worlds? యీ ప్రపంచమంతా యిచ్చినా నేను వొప్పను.
  • for all the world (Johnson) meaning exactly సరిగ్గా.
  • this house is for all the world like a prison యీ యిల్లు సరిగ్గా చెరశాలవలె వున్నది.
  • this occasioned a world of trouble ఇందువల్ల నిండా తొందర వచ్చినది.
  • the prince of this world or the god of this world ఇహానికి ప్రభువు, అనగా the devil, శైతాను.
  • in the end of the world ప్రళయ కాలమందు.
  • world without end ఎల్లప్పటికిన్ని, నిత్యము, సదా, సర్వదా.
  • in his own little world he was a great man వాని వాండ్లకు వాడు దొడ్డు.
  • in the year or the world 2000 ప్రపంచముకలిగన 2000 సంవత్సరములకు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=world&oldid=949959" నుండి వెలికితీశారు