సర్వదా

విక్షనరీ నుండి

సర్వదా

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎల్లప్పుడు, ఎడతెగక యుండు/ఎల్లకాలము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఎప్పుడును ఏదో తనకు లేదని ఏడ్చుచుండువాఁడు, సర్వదా అసంతృప్తుఁడు.
  • "దానానాం చ సమస్తానాం చత్వార్యేతాని భూతలే, శ్రేష్ఠాని కన్యాగోభూమివిద్యాదానాని సర్వదా"
  • "క. ఒకవర్షశతంబున నొం, డొక తీర్థమునందుఁగల ప్రయోజనలాభం, బొక దివసంబున నానం, దకాననమునందు సర్వదా సిద్ధించున్‌." కాశీ. ౭, ఆ.
  • సిద్ధసాధనములు; సర్వదా ఉపయోగించుటకు అందుబాటులో నుండుసొమ్ము.
  • యజమానుని సర్వదా కాచుకొనియుండు సేవకుఁడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సర్వదా&oldid=846026" నుండి వెలికితీశారు