Jump to content

ఉత్పత్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
అర్థవివరణ

తయారీ/ పుట్టుక/కలుగుట/అడంగు ఆవిర్భావము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పుట్టుకలేనిది

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పెరుగుచున్న అవయవముల కొనలయందు గల ప్రవిభాజకజీవకణజాలములో బహిశ్చర్మ జనకము క్రిందనుండి అంతస్త్వచిక కణసంహతిని ఉత్పత్తిచేయు కణజాలము
  • అణువిచ్ఛేదన ప్రక్రియ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే ప్రదేశం
  • ఆయా ఉత్పత్తి ప్రాంతాల నుంచి వస్తువుల సరఫరాలు తగ్గడంతో అడపాదడపా సమస్య మరింత జటిలమవుతూ ఉంటుంది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉత్పత్తి&oldid=951881" నుండి వెలికితీశారు