produce
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]v., a., to offer to the view చూపుట, అగుపరచుట, It produces a very curious appearance అది వొక వింతగా అగుపడుతున్నది.
- she produced her child to me బిడ్డను తెచ్చి నాకు చూపినది.
- the marriage produced a quarrel ఆ పెండ్లి వల్ల వొకకలహము పుట్టినది.
- he produced his witnesses తన సాక్షులను తెచ్చి హాజరు చేసినాడు.
- this field produced nothing last year పోయిన సంవత్సరము యీ చేను పండలేదు.
- It is calculated to produce a bad effect యిది చెరువును తెచ్చేటట్టుగా వున్నది.
- or to bear కనుట, కలగచేసుట.
- the cow produced a calf ఆ యావు వొక దూడను వేసినది.
- land thatproduces salt వుప్పు పండే భూమి.
- he produced a poem అతడు వొక కావ్యమును చెప్పినాడు,రచించినాడు.
- In Mathematics నిడుపు చేసుట.
- he produced the line ఆ గీతను యింకానిడుపు చేసినాడు.
నామవాచకం, s, ఫలము.
- the produce of the land ఉత్పత్తి, పంట.
- of a tree కాపు.
- he kept fowls and sold the produce కోళ్లను పెట్టుకొని పిల్లలను అమ్మినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).