భావన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భావన అంటే భావము నుండి జనించిన ఆలోచన. ఊహ/కల్పన/ఊహించు/పట్టుకొను
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉదా: అతడు చాల తెలివైన వాడని నా భావన:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది
- భావనావశమున కంట నున్నవాఁడు
- మౌన ప్రార్ధనలో హోలీ స్పిరిట్ మార్గదర్శకత్వం వహించాలనే భావన కలిగిన వర్గం ఇది