భావము
Appearance
భావము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- భావములు,భావాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అభిప్రాయము/సంకల్పము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అతనికి కొన్ని వినూత్న భావములు గలవు.
- ఒక పద్య పాదములో పద ప్రయోగము: దీని భావ మేమి తిరుమలేశా'
- నన్ను తల్లిభావముతో నెంచిరి
- అవి దొంగసొమ్ము అని మీ భావమా
అనువాదాలు
[<small>మార్చు</small>]
|