intent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అభిప్రాయము, తాత్పర్యము, భావము.
- to all intents purposesఅన్నివిధాలా ఏ విధాననైనా, యావత్తు, సర్వప్రకారేణ.
విశేషణం, ఏక దృష్టిగా వుండే, ఏకాగ్ర చిత్తమైన.
- he is intent upon doing this దీన్ని చేయవలనని వుద్యుక్తుడై వున్నాడు.
- he is intent upon this దీనిమీద వొకటే పట్టుగా వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).