imagination
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]
v(file)
నామవాచకం, s, ఎన్నిక, తలంపు, భావము, భ్రమ, భ్రాంతి.
- Love sorings from imagination మన్మధుడు, భావజుడు.
- a dream is mere imagination స్యప్నము వట్టి బ్రమ.
- this is a mere imagination ఇది వట్టి యెన్నిక, ఇది వట్టి తలంపు.
- calidasa has a wonderful imagination కాళిదాసు యొక్క కల్పనా శక్తి అద్భుతము.
- to my imagination there was no difficulty నా మనసుకి కష్టమని తోచలేదు these difficulties beyond imagination ఆ తొందరలు ఇంతింతనరాదు.
- I came in the imagination that they were hereవాండ్లు యిక్కడ వున్నారని వస్తిని. he is a slave to imagination వాడు వట్టి భ్రామికుడు
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).