భ్రమ

విక్షనరీ నుండి

భ్రమ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/వి

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎటు తేల్సుకోలేని స్థితి. మాయ. ఉదా: బ్రమలో పడ్డాడు. కలవరము/భ్రాంతి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

బ్రాంతి/ మాయ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపించడం, వినిపించడం. భ్రమ
  • గ్రుడ్డివాని చేతిలో నప్రయత్నముగాఁ బడిన పిచ్చుకను వాఁడు పట్టుకొనెననియే లోకము భ్రమించు రీతి
  • వానికి కొడుకును చూడవలెనని నిండా భ్రమగానున్నది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భ్రమ&oldid=958351" నుండి వెలికితీశారు