భ్రాంతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • విశేష్యము
వ్యుత్పత్తి

సంస్కృత సమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భ్రమ లేని దాన్ని వున్నట్టుగా బ్రమ చెందడము బ్రాంతి:

  • మిథ్యామితి(ఉన్నది లేనట్తు,లేనిది ఉన్నట్లు తలచుట)
  • భ్రమణము
  • ఒక అర్థాలంకారము/భావన

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి, పురుషుడవనిలోన పుణ్యమూర్తి - వేమన శతకము.
  • ముందువెనుకులు, లాభనష్టాలు, కష్టసుఖాలు ఆలోచించక మిడత ఫలమనే భ్రాంతితో అగ్నిలో పడినట్లు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భ్రాంతి&oldid=958360" నుండి వెలికితీశారు