Jump to content

fallibility

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పొరబాటు, భ్రమ, భ్రాంతి.

  • on account of thefallibility of human testimony every judge is liable to pass wrong decisionsమనుష్యులు చెప్పే సాక్ష్యములో పొరబాటు సంభవించేది కద్దు గనకన్యాయాధిపతులు చేసే తీర్పు అప్పుడప్పుడు తప్పు అయిపొయ్యేది కద్దు.
  • I will shew you the fallibility of this rule యీ సూత్రములో వుండే పొరబాటునునీకు అగుపరుస్తాను, యీ సూత్రమునకు అపవాదము కద్దు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fallibility&oldid=931075" నుండి వెలికితీశారు