కలవరము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చికాకు, చీకాకు, డిల్లము, తిక్కటమక్కట, తుందుడుకు...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
కలవరమైనది / కలవరమాయెను
- పర్యాయపదాలు
- అంకిల/అక్కిల/అచ్చిక/అడర/అదవద/అఱిముఱితనమ/అలుగులమ/ఆకులపాట/ఆకుల్యమ/ఆరివేరమ/ఉత్తలమ/ఉద్వేజనమ/కంగారు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: కలవరమాయే మదిలో........ నా మదిలో.....
- ఒక పాటలో పద ప్రయోగము: చూపులు కలిసిన శుభవేళ ..... ఎందుకొ నీకీ కలవరమూ.....ఎందుకు నీకీ పరవశమూ....
అనువాదాలు
[<small>మార్చు</small>]
|