అభివృద్ధి
స్వరూపం
Bahumati
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యము
- స్త్రీలింగము
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం
- అభివృద్దులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వున్నదానికంటె ఎక్కువ కావడము/అతిశయము/పెంపు/
పెరుగుదల/అభ్యున్నతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వంశాభివృద్ధి, కులాభివృద్ధి
- పురోభివృద్ధి
- ప్రగతి /అతిశయము, ఆధిక్యము, అదనము, మిగతా.
- వృద్ధి
- పర్యాయ పదాలు
- అభిష్యందము, అభ్యుదయము, అభ్యున్నతి, ఉపచయము, ఉపచితి, తామరతంపము, తామరతంపర, పరిబృంహణము, పురోగమనము, పురోభివృద్ధి, పెంపు, పెక్కువ, పెనుపు]], పెరుగుడు, పెరుగుదల, పొదలిక, పొదలు, పొదుపు, పొనుబాటు, పొలుపు, ప్రగతి, ప్రగమనము, ప్రగమము, ప్రోది, మహోదయమ/వర్ధనమ/వృద్ధి, సంప్రస్థానము, సముత్థానము, సమున్నతి, స్ఫాతి.
- వ్యతిరేక పదాలు
అణగదొక్కు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వారి ఆర్థిక పరిస్థితి దినదినం అభివృద్ది చెందుతున్నది.
- మొదట బీజాణుకోశము నుండి అండము పుట్టి అభివృద్ధి చెందుచు, యుక్తస్థితిలోనికి వచ్చుట
- వంశాభివృద్ధికొరకు శ్రమించుట
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
]] |