luxuriancy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము.

  • when she was in the luxuriancy of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు.
  • from the luxuriancy of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది.
  • luxuriancy of style వాక్పటుత్వము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=luxuriancy&oldid=937191" నుండి వెలికితీశారు