తామరతంపము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
తామరతంపరయొక్క రూపాంతరము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అత్యధికముగా/అభివృద్ధి. తామరతంపమగు /వృద్ధిపొందు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
తామరతంపర
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆ జాతరలో దుకాణాలు తామర తంపరులుగా పుట్టు కొచ్చాయి.