advance
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకం, ముందుకు వచ్చుట, ముందుకుసాగుట, అభివృద్ధియౌట.
- he advanced some steps కొన్ని అడుగులు ముందరికి వచ్చినాడు, పోయినాడు.
- the day was now advancing యింతలో శానా ప్రొద్దాయెను.
- నామవాచకం, s, ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు.
- in his advance వాడివతలికిరావడములో.
- to prevent his advance వాడివతలికి రాకుండా నిలపడానకు.
- his advance in the service was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు.
- I observed no advance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము.
- he made a rapid advance inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది.
- his rapid advance in learning surprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది.
- she made advances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది.
- he made advances to a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు.
- Money paid in advance for cultivation వారకము, తక్కావి.
- క్రియ, విశేషణం, ముందుకు తేచ్చుట, అభివృద్ధి చేసుట, పొడిగించుట, ముందుకుచాచుట, ముందు రూకలిచ్చుట, చెప్పుట.
- he advanced his hand చెయి చాచినాడు.
- he advanced this statement యీ సంగతి చెప్పినాడు.
- education advances the mind శిక్షచేత బుద్ధికుశలత వస్తున్నది.
- his assistance advanced the work అతడిసహాయము ఆ పనికి సానుకూలముగా వుండినది.
- he advanced this on the strength of your promise నీ మాట బలము పట్టుకొని దీన్ని చెప్పినాడు.
- the king advanced him రాజు వాణ్ని ముందుకు తెచ్చినాడు.
- he advanced me to this situation నన్ను యీ వుద్యోగములోకి పొడిగించినాడు.
- he advanced money for every article ప్రతి సామానుకున్ను ముందు రూకలిస్తాడు.
- to advance money for cultivation వారకమిచ్చుట, తక్కావి యిచ్చుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).