పొదలిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అభివృద్ధి అని అర్థము/పెంపు/ వర్ధనము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పెంపు, వర్ధనము.
పర్యాయ పదాలు
అభిష్యందము, అభ్యుదయము, అభ్యున్నతి, ఉపచయము, ఉపచితి, తామరతంపము, తామరతంపర, పరిబృంహణము, పురోగమనము, పురోభివృద్ధి, పెంపు, పెక్కువ, పెనుపు, పెరుగుడు, పెరుగుదల, పొదలిక, పొదలు, పొదుపు, పొనుబాటు, పొలుపు, ప్రగతి, ప్రగమనము, ప్రగమము, ప్రోది, మహోదయమ/వర్ధనమ/వృద్ధి, సంప్రస్థానము, సముత్థానము, సమున్నతి, స్ఫాతి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ద్వి. అదిగాక నీలోన నత్యంత దుష్ట, మదకారణములు తామస రాజసములు, పొదలుచున్నవి వాని పొదలిక వలన, సదసద్వివేకంబు జనియింపఁ బోదు." విష్ణు. పూ. ౨, ఆ.

  • భూదారముపై దూరిన, భూదారుం డడుగు దొలగి పొదలిక నపుడు మిత్రులు పొగడన్

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పొదలిక&oldid=867771" నుండి వెలికితీశారు