పెనుపు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పెంపు/ అభివృద్ధి అని అర్థము/వృద్ధి/ఆధిక్యము గొప్ప
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అభిష్యందము, అభ్యుదయము, అభ్యున్నతి, ఉపచయము, ఉపచితి, తామరతంపము, తామరతంపర, పరిబృంహణము, పురోగమనము, పురోభివృద్ధి, పెంపు, పెక్కువ, పెనుపు]], పెరుగుడు, పెరుగుదల, పొదలిక, పొదలు, పొదుపు, పొనుబాటు, పొలుపు, ప్రగతి, ప్రగమనము, ప్రగమము, ప్రోది, మహోదయమ/వర్ధనమ/వృద్ధి, సంప్రస్థానము, సముత్థానము, సమున్నతి, స్ఫాతి.
- వ్యతిరేక పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. పెం\చుట;
"ఆ. పరిజనములఁ బెనుపు పతికి హితము." భార. శాం. ౨, ఆ.
- . ఆధిక్యము;
"పెనుపున నాకసంబవియు బృంహితముల్." భార. శల్య. ౧, ఆ.
- మహత్వము;
"క. వినుము నరేశ్వర కర్ణుని, పెనుపు మహేంద్రుండువచ్చి ప్రియమున శచికై, తనునర్థింపఁగ నిచ్చెను, గొనుమని లోకంబు లెఱుఁగఁ గుండలయుగమున్." భార. ఉద్యో. ౨, ఆ.