Jump to content

పెక్కువ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/ దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అభివృద్ధి అని అర్థము

నానార్థాలు
సంబంధిత పదాలు

పెంపు

వ్యతిరేక పదాలు

తక్కువ

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
1. వర్ధనము; "వ. ఇట్లు పెరిఁగిన వింధ్యంబు నొద్దకువచ్చి వేల్పులెల్ల దానివర్ధనంబు వారింపనోపక యగస్త్యు పాలికిం జని వింధ్యంబు పెక్కువ యెఱింగించి యిట్లనిరి." భార. ఆర. ౩, ఆ.
2. ఆధిక్యము. "ఉ. పెనంగిరి బాహు శౌర్యముల్‌, త్రాసునఁ దూన్పవచ్చుననఁ దక్కువ పెక్కువలేక యిద్దఱున్‌." జై. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పెక్కువ&oldid=866938" నుండి వెలికితీశారు