బైసి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీబైసి తెల్లారినట్టే వుందీ పల్లె వాసుల్లో ఇది ఒక తిట్టు
- 1. భాగ్యము .. "ఉ. నీ, బైసిదొలంగఁ దొత్తువలె బాపెద గూటికిఁ జీరకుంజెడన్." పంచ. నా. ౧, ఆ.
- 2. గౌరవము* . "ఎ, గీ. చేసి యిటులేకలమ్ముల బైసిగొనియె." చంద్రా. ౨, ఆ.
(బవిసి యొక్క రూపాంతరము. మొదటిరూపము బయిసి.)