ఉబ్బరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వై.వి.1. ఉబ్బుట. ఎక్కువగుట.2. కడుపుబ్బుట.3. ఆశ్చర్యము. 4. బాధ. .... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
- వై.వి.1. అజీర్తి .. నీరుకట్టు తెవులు (మూత్రద్వారమందు ఱాయి పెరగడము)3. కడుపుపొంగరించుట \పొంగరింపు;4. అతిశయము. .... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
- శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 (మాం) 1. ఉక్క. 2. ఉబ్బుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉబ్బరముగా / ఉబ్బరించు
- వ్యతిరేక పదాలు