తాపము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- తాపములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విచారము వ్యక్తముచేయు= సంతాపము
- తాపత్రయము=ఆధ్యాత్మికము,ఆధిభౌతికము,ఆధిదైవము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఆధ్యాత్మిక తాపము/ తపించు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గుండెలలో తాపము
- ఆరిపోని తాపము
- దుర్భరమైన తాపము
- తాపము తెలియదు
- మాకు కోపము, తాపము తెలియదు.
- ఒక పాటలో పద ప్రయోగము: నీవు లేక వీణ పలుకలేనన్నది....... నీవు లేక రాధ....నిలువలేనన్నది.... తాపమింక వోపలేను స్వామి....
- తలఁపున నెంత మోహపరితాపము గల్గిన దాఁచుకొందురో, యలయిక లేక యీ కరణి నంగడిఁ బెట్టుదురో వధూటులౌఁ
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |