వేడి
స్వరూపం
వేడి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తాపము
- గరం, వెచ్చ, కాక, ఉడుకు [తెలంగాణ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంగారము, అక్కసము, ఉడుకు, ఉబ్బ, ఉల్బణము, ఉష్ణము, ఊష్మము, ఔష్ణ్యము, ఔష్మ్యము, కాక, కృశము, క్రూరము, గ్లాని, చండము, చుపము, చుఱుకు, జలశీనకము, జ్వలము, ఝుషము, తపనము, తప్తము, తాపము, తాలకము, తిగ్మము, తీండ్ర, తీక్ష్ణము, దగ, దహనము, ధూమ్రము, నిదాఘము, పుష్పము, ప్రతాపనము, ప్రతాపము, బాలము, బెట్ట, మండ్రాటము, వడ, వహ్నికము, వెక్క, వెచ్చ, వెచ్చన, వెట్ట, వెప్పు, వెమ్ము, వేండ్రము, వేడిమి, వ్యక్రము, సంజ్వరము, సంతాపము, సెక, సె(గ)(వ), సోమలము..............[తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వేడిచేసినను ద్రవముగా మారని స్వభావము గలది
- శరీరానికి వేడినిచ్చే పౌష్ఠిక ఆహారం