అంగారము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ వాచకము
- తత్సమం.
- నామవాచకం.
- విశేషణంగా గూడా వాడతారు.
- వ్యుత్పత్తి
ఎఱ్ఱనిది.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>](నామవాచకం)ఎరుపు రంగు కలది.(విశేషణం)ఎఱుపు,రక్తవర్ణము/ నిప్పు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
నిప్పు కణిక,హితావళి అనే ఓషధి /ప్రతాపనము/ వేడి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు