ఉక్క
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఉక్కలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ కోసం సహజసిద్దమైన ఏర్పాటు ఉక్క. వేడి / ఉష్ణము ఉదా: ఈరోజు బలే ఉక్క పోస్తున్నది. అని అంటుంటారు. వేసవి కాలంలో చెమటలు పట్టేటంత వేడిగా వుంటే దాన్నే ఉక్కపొయ్యడము అని అంటారు/. ఉమ్మ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉక్క సెక వెట్ట వేఁడిమి యుబ్బయావి, యుక్క యన నొప్పు నామంబు లుష్ణమునకు