extra
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, అధికముగా, అదనముగా.
- the book was bound extra or wasin extra binding (this is book sellers cant) అధిక వన్నెలు చిన్నెలుగాజిల్దుకట్టిన పుస్తకము.
విశేషణం, పై, అధికమైన, విశేషమైన.
- this is an extra charge యిది అధిక శలవు, పై ఖర్చు.
- an extra writer అధికముగా పెట్టుకొన్న రయిటరు.
- an extra account అధిక లెక్క.
- an extra copy అధికముగా వుండే ప్రతి.
- an extra crop యెడ పంట, యెడ కారు.
- an extra newspaper నైమిత్తిక ప్రసిద్ధపత్రిక, అనగా నిత్యమున్ను వచ్చేది కాకుండా అప్పుడప్పుడు విశేషముగా వచ్చే పత్రిక.
- an extra judicial enquiry తన అధికారమునకు మించి అక్రమముగా చేసే విమర్శ.
- extra fine మిక్కిలి నాణ్యమైన, యిది వర్తక భాష.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).