much
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, నిండా, శానా, విస్తారము.
- he is not much of a painter వాడంత చిత్రపు పనివాడు కాడు.
- how much is there of this grain? యీధాన్యము యెంత మాత్రము అక్కడవున్నది.
- he takes too much upon himselfనిండా అహంకరిస్తాడు, నిండా స్వతంత్రపడుతాడు.
- he made much of them వాండ్లను నిండా ఆదరించినాడు.
- I am too much tired to go నిండా అలిసినాను పోలేను.
క్రియా విశేషణం, నిండా, శానా, విస్తారము బహు, మహా.
- how much smaller is it? అది యెంత మాత్రము చిన్నది.
- if he favours you ought to be so much the more humble ఆయన యెంత దయగా వవుంటే నీవు అంత అణిగినడుచుకోవలెను.
- so much the better అదే మంచిది.
- so much the worse అదే చెడ్డది, అదే కారాదు.
- he is much the same as yesterday నిన్నటికంటే వానికి యెక్కువ గుణము లేదు.
- he begged them ever so much for this యిందున గురించి వాండ్లను బహుదూరము వేడుకొన్నాడు.
- I wanted very much అది నాకు అగత్యము కావలెను.
- so for his evidence వాడి సాక్షి అంతే, అనగా నిష్ప్రయోజనము.
- so much for your good sense నే తెలివి అంతమాత్రము.
- a much esteemed doctor అతి ప్రసిద్ధుడైన వైద్యుడు.
- a teacher is much wanted అగత్యము వొక వుపాధ్యాయులు కావలసి వున్నది.
విశేషణం, విస్తారము, నిండా, శానా, బహు, మహా.
- how much? యెంతమాత్రము.
- so much అంతమాత్రము, అంత how much water? యేపాటినీళ్ళు, యెంతనీళ్ళు.
- as much as you want నీకు కావలసినంతమట్టుకు.
- as much as possible కూడినమట్టుకు.
- as much as is proper తగినమట్టుకు.
- as much as I know నాకు తెలిసినంత.
- I know thus muchనాకు తెలిసినదింతే.
- two or three times as much రెండు ముడింతలు.
- not even so much as a servant వొక నవుకరు సహితములేడు.
- you have put too much water నిండా నీళ్ళు పోసినావు.
- (a vulgar error regarding too much or too) యివి మంచిపనిని గురించి కూడదు, యేలాగంటేto eat, to drink, to sleep, to talk అనే మాటలు మంచిని గురించినవి గనుక he ate too much, he drunk too much, he slept too much, talked too much, నిండా తిన్నాడు, అధికముగా తాగినాడు, నిండా నిద్రపోయినాడు, అధికముగా మాట్లాడినాడు, యిట్లా చెప్పడము న్యాయమే, అయితే he was angry, he was sick, it was diffioult, they were poor, this is unjust యిటువంటి మాటలు దుఃఖకరములుగనుక.
- he was too much or too angry, he was too much sick, it was too much difficult, they were too much poor, this is too much unjust అని బొత్తిగా అనరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).