అతివేలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం./సంస్కృత విశేషణము
- వ్యుత్పత్తి
అతి(దాటినది)వేలము(హధ్ధు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]హద్దులు దాటినది, పట్టరానిది, విపరీతమైనది. అతిశయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అత్యంతము /
- వ్యతిరేక పదాలు