excess
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అతి, అధికము, యెక్కువ, దుర్మార్గము.ఎక్కువ
- excess of rain అతివృష్టి.
- excess of anger అతికోపము, కోపోద్రేకము.
- excess of lust కామోద్రేకము.
- they are much given to excess వాండ్లు దుర్వృత్తులు, దుష్టులు.
- these detestable excesses యీ దుర్మార్గాములు.
- he avoided all excesses వాడు దుర్నీతులన్నిటిని మానుకొన్నాడు.
- In Matt.
- XXIII.
- 25.
- దౌరాత్మ్యం.
- A+.
- In.
- Ephes.
- V.
- 18.
- దుష్టత.
- A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).