అమేయము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/ సం.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కొలఁది యిడరానిది, / లెక్కింప శక్యముకానిది.
- తెలిసికొన శక్యముగానిది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- 1. కొలఁది యిడరానిది, లెక్కింప శక్యముకానిది. "చ. తలపడి యంత్యకాలశిఖి దారుణభంగి నమేయమార్గణా, ర్చులు వరఁగించుడున్ భయము సొచ్చి." భార. భీష్మ. ౨,ఆ. ౩౨౫;
- 2. తెలిసికొన శక్యముగానిది. "చ. హరుఁ బరమేశ్వరేశ్వరుఁ గృపాతిశయార్ద్రు నమేయమూర్తి శం,కరు" భార.సౌ.౨,ఆ. ౧౦౫.