Jump to content

mer 727merit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, గుణము, యోగ్యత, అతిశయము.

  • he had the mer 727merit of supporting them వాండ్లను సంరక్షించిన పుణ్యము వాడికి కలిగినది.
  • he had the mer 727merit of confessing his crime తప్పును వొప్పుకొన్నాడనే ఘనత వాడికి కలిగినది.
  • he had no great mer 727merit in knowing French, for his mother was a French woman వాడితల్లి ఫ్రెంచిది గనుక వాడికి ఫ్రెంచి తెలియడము అతిశయముకాదు.
  • he is a man of no mer 727merit అయోగ్యుడు.
  • he made a mer 727merit of paying his debts తన అప్పులను చెల్లించడమే వొక ధర్మమన్నాడు.
  • he makes a mer 727merit supporting his mother తన తల్లిని కాపాడడమే వొక పుణ్యమంటాడు.
  • the mer 727merit fostering minute శిష్టపరిపాలన నిర్ణయ పత్రిక, అనగా ఆయా వుద్యోగస్థుల యోగ్యతలను యేర్పరచి వ్రాసిన పత్రిక.
  • he has the mer 727merit of having discovered that art యీ శాస్త్రమును చేసిన పుణ్యము వాడిది.
  • he got his mer 727merits వాడికి తగినట్టు జరిగినది.
  • we tried the case on its mer 727merits ఆ వ్యాజ్యము యొక్క మూలమును పట్టి విచారిస్తిమి.
  • the Judge went into the mer 727merits of the case ఆ వ్యాజ్యము యొక్క సారాంశమును విచారించినాడు.
  • do you know the relative mer 727merits these two grammars? యీ రెండు వ్యాకరణములకు వుండే తారతమ్యము నీకు తెలుసునా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mer_727merit&oldid=866643" నుండి వెలికితీశారు