మొక్కలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రియవచనము అని అర్థము/ ధైర్యము/ఉత్సాహము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
{ప్రియవచనము] ఇచ్ఛకము, చర్చరి, చర్చరిక, చాటువు, పచరణ, పసలు, ప్రియోక్తి, మొక్కలము, మొగమిచ్చమాట.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కవకవనవ్వి యజ్ఞతురగంబు మెడం దనయుత్తరీయమున్‌, లవుఁడు దగిల్చి మొక్కలమునం గదళీతరువందుఁ గట్టివేయ
  • ననుఁగని యొండుసత్వము మనంబున బెగ్గిలి డాయునప్పు డి, మ్మునివరుఁడిట్టువోలెఁ గృప మొక్కలమై శరభంబుగాఁగఁ జేయునొ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మొక్కలము&oldid=864351" నుండి వెలికితీశారు