మిటారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒయ్యారము, నిక్కు, అతిశయము. గర్వము/అహంకారము/నిక్కు/ అతిశయము/బిరుసు/కావరము/ క్రొవ్వు/ క్షేపము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

మిటారి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "అలసితివంచు, పైకొనులతంగి మిటారము జూచినవ్వుచున్." n. ix.55.
  • పెఱగొమ్మల కీమిటారపుంజా నొకయింతయుం గలుగఁ జాలునె
  • "మిటారపు "పెఱగొమ్మల కీమిటారపుంజా నొకయింతయుం గలుగఁ జాలునె." అచ్చ. బాల, కాం.." నీలా. ౨, ఆ. "పెఱగొమ్మల కీమిటారపుంజా నొకయింతయుం గలుగఁ జాలునె." అచ్చ. బాల, కాం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మిటారము&oldid=859229" నుండి వెలికితీశారు