Jump to content

మిటారి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పొగరువున్న స్త్రీ./ కులుకులాడి/నిక్కుగల స్త్రీ. మదముగల యాఁడుది;/శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు

ఆడుది / స్త్రీ

సంబంధిత పదాలు
మిటారించు /మిటారము /"మిటారితొత్తు." "మిటారిచూపు."
పర్యాయపదాలు
ఎమ్మెలాడి, ఒయ్యారి,ఒయ్యారి ఒయ్యారిభామ, ఒయారి, కులుకులాడి, గోటుకత్తె, చిన్నెలాడి, టెక్కులకెత్తె, టెక్కులాడి, నీటరి, నీటుకత్తె, బమ్మెతకత్తె, బయకారి, బిత్తరి, మిటారి, మిటారికత్తె, మిటుకులాడి, వగకత్తె, వగలమారి, వగలాడి, వన్నెకత్తె, వన్నెలాడి, విలాసిని, శృంగారవతి, సింగారి, హేలవతి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "కులుకు మిటారి నీవు నెలకొన్న పురంబును నీగృహంబు." Radha. iii.104.
  2. [1] [2] "- తన మేనత్త కూతురు ముద్దుల మిటారి, శారదను తాను పెండ్లియాడక పోవుడం -" - నారాయణరావు నవల

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మిటారి&oldid=963802" నుండి వెలికితీశారు