Jump to content

మిటారించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కులుకు, నిక్కు, విజృంభించు, అతిశయించు.

నానార్థాలు
సంబంధిత పదాలు

మిటారి = నిక్కుగల స్త్రీ.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "...గుజరాతి జాతి కెంపు చెక్కడంపుఁ బనుల మిటారించు నత్యున్నత ప్రకారంబులగు గోపుర ప్రాకారంబులు." [యక్ష-1-147పు]
  2. నిక్కు; -"సీ. ఘనతరంబగు గుబ్బచనుదోయి మీఁదికెంతయు మిటారింప హస్తంబులెత్తి." (మిటారించు క్రియకు చనుదోయి కర్త.) కళా. ౭, ఆ.
  3. విజృంభించు; -"క. విడివేఁ, టలపులుఁగులు పదనుతో మిటారింపంగన్‌." య. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]