విజృంభించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ/సం. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెలరేగు/అతిశయించు, /అఱుము,/ ఆర్భటించు,/ ఉదుటెక్కు,/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఉద్దీపించు, /ఉద్రేకించు,/ ఉద్దంతడించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శివారు ప్రాంతాలలో దొంగలు మరోక సారి విజృంభించారు