చెలరేగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విజృంబించు/ (ఘర్షణలు, అశాంతి మొ.) ఒక్కసారిగా ఎక్కువ అగు [ పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయి. మత కల్లోలాలు తరచుగా చెలరేగుతున్నాయి.