అఱుము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎదుర్కొను,
- దేశ్య క్రియ = ఎదుర్కొను./బాధించు./ఆక్రమించుకొను./ప్రతిఘటించు./తెగించు./విజృంభించు.
- విశేష్యము -ఆక్రమణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
బాధించు/ ఆక్రమించు /ప్రతిఘటించు/ తెగించు/ విజృంభించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రతీక్షించు; "క. ఎఱుగుదు నేను సుయోధను, కొఱగామియు నతనితోడగూడిన నృపులం,దఱుఁ బగ మనమున నిడికొని, యఱుముటయునుసంధి పొసగదనియు మహాత్మా." భార. ఉద్యో. ౩, ఆ.