Jump to content

బాధించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అడ్డగించు

నానార్థాలు
పర్యాయపదాలు
అంకిలిపెట్టు, అంచు, అఱుము, అఱ్ఱాకలబెట్టు, అఱ్ఱాగు, , అల్లటపెట్టు, అవస్థపెట్టు, ఆరటపఱచు, ఆరటపెట్టు, ఆరాటపెట్టు, ఉడ్డాడించు, కర్కశపెట్టు, , కష్టపెట్టు, , , కుతిలపఱచు, కుతిలపెట్టు, గాసిబెట్టు, , తల్లడపెట్టు,
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము బాధించాను బాధించాము
మధ్యమ పురుష: నీవు / మీరు బాధించావు బాధించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు బాధించాడు బాధించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు బాధించింది బాధించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఒక శూల రోగము. లోపల ఉన్న బాణమువలె బాధించు కడుపు నొప్పి జబ్బు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బాధించు&oldid=857378" నుండి వెలికితీశారు