Jump to content

ఆక్రమించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బలవంతముగా ఇతరుల వస్తువులను తీసుకొను

  1. బలాత్కారమున పట్టుకొను
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "చ. ...ఇంకనె,వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింపఁగన్." భార. ఆది. ౭,ఆ. ౨౦౫.
  2. "క. పూనుము చమూపతిత్వము, నా నమ్మినవారు నేను నరపతిబల సం,తానంబుతోడ బరిజన,మై నడచెద మాక్రమింపు మరివర్గంబున్." భార. శల్య. ౧,ఆ. ౮౩.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]